హైదరాబాద్: 28°C
వార్తలు

5 రాష్ట్రాల ఎన్నికలు.. రూ.1,473 కోట్ల విరాళం

దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర ప్రధాన కార్యాలయానికి భారీగా నిధులు సమకూరాయి. ఈ కార్యాలయానికి దాదాపు రూ.1,473 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఈసీకి బీజేపీ తెలిపింది. ఈ నెల మార్చి నాటికి రూ.6,722.6 కోట్లుగా ఉన్న బీజేపీ ఆదాయం.. మే నాటికి రూ.7,627.2 కోట్లకు చేరింది. అలాగే తమ పార్టీకి రూ.207.17 కోట్ల రాబడి వచ్చినట్లు కాంగ్రెస్ చెప్పింది.