ఫ్యూయల్ నింపిన తర్వాత కారు ముందుకు కదలడంతో పెట్రోల్ పంప్ హోస్ తెగిన ఘటన కేరళలోని అలప్పుజలో జరిగింది. హోస్ తెగిన ఘటనలో ఉద్యోగి రామచంద్రన్ కిందపడడంతో ఆయన పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనలో గాయపడిన రామచంద్రన్ ప్రస్తుతం అలప్పుజ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వార్తలు
పెట్రోల్ గన్ పైప్ తెగి ఉద్యోగికి గాయాలు!


