హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొప్పరపు కవుల సేవలు చిరస్మరణీయం'

VSP: తెలుగు పద్య, అవధాన రంగానికి కొప్పరపు కవులు అందించిన సేవలు చిరస్మరణీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. కొప్పరపు కవుల కళాపీఠం వార్షికోత్సవం సందర్భంగా RK బీచ్ రోడ్డులో కవుల విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సాహిత్య సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.