హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలికలకు వివాహం చేస్తే నేరమే'

SKLM: పదెనిమిదేళ్ల లోపు బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి కే.హరిబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం మండలం సింగుపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ లేదా టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.