W.G: పాలకొల్లుకు చెందిన రఘుమండ అనిల్‌కుమారుకు హోంగార్డుగా ఉద్యోగం లభించింది. ఆయన తండ్రి వెంకటరమణ పోడూరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తూ.. ఈ ఏడాది ఏప్రిల్లో విధులకు హాజరయ్యే క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కారుణ్య నియామకంలో భాగంగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అనిల్ కుమార్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
తండ్రి మృతితో కుమారుడికి ఉద్యోగం


