విశాఖలో తొలిసారిగా 41వ 'ఐఏటీఓ' జాతీయ సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఏపీలో బాధ్యతాయుతమైన, పర్యావరణహిత పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో పర్యాటక విప్లవం ఆవిష్కృతమవుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యాటక విప్లవం ఆవిష్కృతమవుతోంది'


