హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెంలో టీడీపీ యూనిట్ స్థాయి సమావేశం

ELR: జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ యూనిట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ధి పథకాల అమలు, పార్టీ సంస్థాగత అంశాలు, ఓటర్ జాబితా సవరణలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.