హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో ఎంఈవో తనిఖీ

VZM: తెర్లాం మండలం అమిటి ఎంపీయూపీ పాఠశాలను ఎంఈవో జె. త్రినాథరావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయన పాఠశాల ప్రార్థన సమయం, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేశారు.