హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

PLD: శ్రీ రుక్మిణిపురం నుంచి పాపాయిపాలెం వరకు కేబుల్ టీవీ వైర్లు స్తంభాలపై నుంచి లాగుతుండగా కరెంట్ షాక్‌తో రుక్మిణిపురానికి చెందిన దున్న ఆశీర్వాదం (42) మృతి చెందాడు. విద్యత్ షాక్ తగిన సదరు వ్యక్తి స్తంభంపై నుంచి పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.