కోనసీమ: మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో గతంలోనే ఆయన కుమారుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పానని సీఎం చంద్రబాబు తెలిపారు. అంబాజీపేట సభలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం రోశయ్యతో విజయమ్మ చెప్పిన విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు. వైఎస్సార్ తన కుమారుడిని బెంగళూరులో ఉంచారని, ఆయన నైజం గురించి అప్పట్లోనే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జగన్ నైజంపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు


