హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

KDP: ప్రొద్దుటూరులో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పీ. రవీంద్రనాథ్‌రెడ్డి, పరిశీలకుడు పూల శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు.