SKLM: రాష్ట్ర చరిత్రలో సెప్టెంబర్ 9 చీకటి రోజుగా మిగిల్చిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నంలో విలేకరుల మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాటి వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిందని ఆరోపించారు. న్యాయస్థానాల తీర్పులు నిజాయితీ, న్యాయానికి బలం చేకూర్చాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సెప్టెంబర్ 9 రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు'


