KDP: సిద్ధవటం (M) మాధవరం-1కడప–చెన్నై జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణదారులు డ్రైనేజీ కాలువలో గ్రావెల్ వేయడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోందని ఇంఛార్జ్ పంచాయతీ కార్యదర్శి నాన్సీ తెలిపారు. బుధవారం ఆమె దుకాణదారులకు కాలువలోని గ్రావెల్‌ను తొలగించాలని సూచించారు. 4 రోజుల్లో స్వచ్ఛందంగా అడ్డంకులు తొలగించకపోతే నోటీసులు జారీ చేసి JCBతో తొలగిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'డ్రైనేజీ కాలువలో అడ్డంకులు తొలగించాలి'


