హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజన్ అండ్ యాక్షన్ ప్లాన్‌పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి సమీక్ష

E.G: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం నియోజకవర్గ స్థాయి విజన్ అండ్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రజా దర్బార్, P4 కార్య క్రమాల పురోగతి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ఆధారంగా చేపడుతున్న కార్యక్రమాలు, అధికారుల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.