హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అటవీశాఖ వాహనాన్ని ఢీకొన్న బస్సు

ప్రకాశం: గిద్దలూరు–నంద్యాల జాతీయ రహదారిపై బుధవారం అటవీ శాఖ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో అటవీ శాఖ వాహనం పాక్షికంగా దెబ్బతింది. పలువురు అటవీ శాఖ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన పై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.