హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌పై హర్షం

KRNL: వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ అన్నారు. దీంతో మండపాల నిర్వహణ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పండుగలకు సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వాన్ని కొనియాడారు.