హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘పాముకాటు పట్ల అప్రమత్తంగా ఉండాలి’

NDL: పాముకాటుకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని డోన్ అటవీశాఖ అధికారి రవీంద్రనాయక్ అన్నారు. కాటు వేసిన ప్రాంతంలో కోయడం, రక్తం పీల్చడం వంటివి చేయకుండా వైద్యశాలకు వెళ్లాలన్నారు. రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.