VSP: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇవాళ మాజీ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పుడు నాయకులను నమ్మి రాజకీయాలు చేయలేదు.. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, కొంతమంది నాయకులు అటూ ఇటూ పోతుంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌పై అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు


