TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు-2026 నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలంటూ ఆటో, జీప్, క్యాబ్ డ్రైవర్లకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. నిషేధిత పదార్థాలను తిరుమలకు తరలించవద్దని, మత్తు పదార్థాల ప్రభావంలో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. వాహనాలు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని, ఘాట్ రోడ్డులో ఓవర్‌లోడింగ్‌కు పాల్పడవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఘాట్ రోడ్డులో ఓవర్‌లోడింగ్ వద్దు


