ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం-ఉప్పుగుండూరు NH -216 జాతీయ రహదారిలో పాల వ్యాన్‌ను బైక్ ఢీ కొట్టింది. ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పాల వ్యాన్‌ను ఢీ కొట్టిన బైక్


