హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DHMOకు మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి

PLD: రాష్ట్ర JAC పిలుపు మేరకు కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగుల సమస్యలపై JAC నాయకులు DMHOను కలిసి వినతిపత్రం అందించారు. ఉద్యమ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని DMHO హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సహకరిస్తామని చెప్పారు.