హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO:నిత్యావసరాల ధరలపై సీపీఐ ధర్నా

KRNL: నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బియ్యం, నూనె, చక్కెర ధరలు పెంచడం సరికాదన్నారు. ధరలను అదుపులోకి తీసుకురాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.