అన్నమ్య: విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగానికి దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని చిట్వేలి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. చిట్వేలి జడ్పీ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతి విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు అమ్మకం గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు తెలిపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన


