KRNL: ఆదోని పీస్ మీటింగ్‌లో ఎస్పీ విక్రాంత్ పాటిల్ వినాయక విగ్రహాల ఎత్తును తగ్గించాలని కోరారు. వ్యవసాయం, తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఉదయం 11 గంటలకే ఉత్సవాలు ప్రారంభించి ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ‘వినాయక విగ్రహాల ఎత్తు తగ్గించాలి’


