VZM: జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె మజ్జి సిరి సహస్ర టీడీపీలో చేరిన అనంతరం విజయనగరంలో HIT TVతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర బిడ్డగా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయం అన్నారు. తన తండ్రి బాటలో తాను సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 2023లో చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ స్థాపించానన్నారు. ఇక ముందు కూడ సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలు'


