W.G: గోదావరి నదిపై ఉన్న చించినాడ బ్రిడ్జిపై నుంచి బుధవారం ఓ యువకుడు నదిలోకి దూకి గల్లంతయ్యాడు. వంతెన ఫుట్‌పాత్‌పై తన మొబైల్ ఫోన్, చెప్పులు వదిలిపెట్టి సదరు యువకుడు గోదావరిలోకి దూకాడు. అక్కడ వదిలిన వస్తువులను గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకిన యువకుడు


