ELR: మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ.. ఏలూరు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి జీ. వెంకటేశ్వర్లు తీర్పు ఇచ్చారని ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. 2019 నవంబర్‌లో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేసి విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచగా కోర్టు శిక్ష విధించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలికపై లైంగిక దాడి కేసులో ముద్దాయికి జీవిత ఖైదు


