NDL: నిత్యావసర ధరల పెరుగుదలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాలని బేతంచెర్లలో బుధవారం సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో దస్తగిరి, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బేతంచెర్లలో సీపీఐ నిరసన


