హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్మశాన వాటిక వద్ద పైప్‌లైన్ లీకేజీ

అన్నమయ్య: పెద్దమండ్యం స్థానిక ముస్లిం మైనారిటీల శ్మశాన వాటిక ప్రాంగణ సమీపంలో తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో నీరు వృథాగా పోతోంది. నీరు నిల్వ చేరి అపరిశుభ్రత పెరిగి, కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి పైప్‌లైన్ మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.