హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి: ఛైర్మన్ బొజ్జి రెడ్డి

ATP: పామిడి మండలం పాల్యం తండాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి బుధవారం గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. కమిషన్ సభ్యులు వెంకటప్ప, మల్లేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గిరిజనులు పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వీటిని అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు.