VSP: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతున్నాయని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ విమర్శించారు. బుధవారం పూర్ణమార్కెట్ దుర్గాలమ్మగుడి జంక్షన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బియ్యం, పప్పులు, నూనె, పాలు, కూరగాయల ధరలు తగ్గించాలని, నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆకాశాన్నంటుతున్న ధరలు: సీపీఐ


