హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిని సందర్శించిన ఎస్సీ కమీషన్ సభ్యులు

PPM: ఏపీ ఎస్సీ కమిషన్‌ సభ్యులు రావాడ సీతారాం బుధవారం పట్టణంలోని ప్రబుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న జిల్లా DVMC సభ్యులు శదయానంద్‌ మాతృమూర్తిని పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.