KDP: మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి ఏపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తమ్మిశెట్టి సుభద్రమ్మ నియమితులయ్యారు. వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ ఆదేశాలతో నియామకం జరిగినట్లు ఆమె తెలిపారు. బీసీ మహిళలను చైతన్యవంతులను చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని సుభద్రమ్మ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నియమకం


