హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగంలో బ్లాక్ డే'

KDP: మూడు సంవత్సరాల క్రితం సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం రాజకీయ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిందని టీడీపీ మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు. బుధవారం ఆయన ఒంటిమిట్టలో మాట్లాడారు. FIRలో పేరు లేకుండానే అప్పటి DIG రఘురాం రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును 53 రోజులపాటు జైలులో ఉంచారని విమర్శించారు.