కోనసీమ: అంబాజీపేట మండలం మాచవరం లో సీఎం చంద్రబాబు రూ.240 కోట్ల నిధులతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ పనులకు బుధవారం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణకు సీఎం శంకుస్థాపన


