హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో నూతనంగా యోగా కేంద్రం ప్రారంభం

SS: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరంలో నూతనంగా యోగా కేంద్రం ప్రారంభమైంది. ప్రజల ఆరోగ్యం, ప్రశాంతతకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషి వల్ల యోగాకు ప్రపంచ గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వైద్య సంస్థ ఏర్పాటుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించిందని చెప్పారు.