హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనాల కోసం వరుణ యాగం

KRNL: వినాయక ఘాట్‌లో గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం వరుణ యాగం నిర్వహించారు. గణేశ్ కేంద్ర మహోత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాగాన్ని ప్రారంభించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి గణనాథుడి నిమజ్జనానికి నీరు పుష్కలంగా లభించాలని ఆకాంక్షించారు.