TPT: భక్తుల కోసం టీటీడీ తొలిసారిగా ఎల్‌ఐసీతో కలిసి ప్రత్యేక గ్రూప్ ఇన్సూరెన్స్‌ను అమలు చేస్తోంది. ఎస్‌ఎస్‌డీ, రూ.300 టోకెన్లు, టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు కూడా బీమా వర్తించనుంది. ప్రమాదవశాత్తు మరణానికి బీమా కవరేజీని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా, సాధారణ మరణానికి తొలిసారిగా రూ.2 లక్షల బీమా కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తులకు టీటీడీ భారీ బీమా సదుపాయం


