E.G: పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను క్యాంపు కార్యాలయంలో 59 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.26.31 లక్షల విలువైన CMRF చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఒక లబ్ధిదారునికి మంజూరైన రూ.3,56,818 విలువైన LOC పత్రాన్ని ఆయన అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ


