హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌లో వేధిస్తున్న సిబ్బంది కొరత

VZM: కొత్తవలస PSలో సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ట్రాఫిక్ సమస్యలు, దొంగతనాలతో సతమతమవుతున్నా ఈ స్టేషన్‌లో తగినంత బలగం లేదు. ఇటీవల బదిలీపై వచ్చిన 8 మంది డిప్యూటేషన్‌పై వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం, జీతాలు మాత్రం ఇక్కడే తీసుకోవడం గమనార్హం. అధికారులు స్పందించి తగిన సిబ్బందిని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.