హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంకు ఘన స్వాగతం పలికిన మంత్రి

కోనసీమ: అంబాజీపేట మండలం ఇరుసుమండలో సీఎం చంద్రబాబుకు బుధవారం మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘన స్వాగతం పలికారు. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా మాచవరంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు.