PLD: నరసరావుపేటలోని NEC కళాశాలలో మహిళా దిశా సీఐ అశోక్ ఆధ్వర్యంలో బుధవారం బాలికలు, మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 400 మంది విద్యార్థినులకు మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ర్యాగింగ్, మానవ అక్రమ రవాణా గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు


