హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మండల సర్వసభ్య సమావేశం

కోనసీమ: రామచంద్రపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నిర్వహిస్తామని ఎంపీడీవో కె పద్మజ్యోతి తెలిపారు. ఎంపీపీ అంబటి భవాని అధ్యక్షతన నిర్వహించే సమా వేశానికి సభ్యులు, అధికారులు హాజరుకావాలని కోరారు.