ELR: పెదపాడు (మం) కలపర్రులో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రైతులకు రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన అర్హులైన ఎస్టీ లబ్ధిదారులకు 35 కేజీల చొప్పున రేషన్ బియ్యాన్ని అందజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కలపర్రులో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ


