హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలుగోడు రిజర్వాయర్‌లో 11.17 టీఎంసీలు

NDL: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం 11.17 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 856.132 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 868.5 అడుగులు. రిజర్వాయర్ నుంచి మద్రాసు కాలువకు 1,500, గాలేరు నదికి 20 క్యూసెక్కుల చొప్పున అవుట్‌ఫ్లో కొనసాగుతోంది.