అన్నమయ్య: మదనపల్లెలో కోడి పందేలు ఆడుతూ పట్టుబడిన 11 మందికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. జూలై 28న బొగ్గిటివారిపల్లె సమీపంలో పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16,500 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోడి పందేల కేసులో 11 మందికి జైలు


