హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా శుభం నొక్వాల్

E.G: రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా శుభం నొక్వాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతూరు ఐటీడీఏ పీవోగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను పుష్క రాల నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాల విభజనకు ముందు నుంచీ రాజమండ్రి డివిజన్కు IAS స్థాయి అధికారులను నియమించలేదు. తాజాగా IAS అధికారిని నియమించడంతో మరింత పటిష్ట కార్యాచరణ చేసేందుకు ఉపకరించనుంది.