GNTR: తెనాలి సబ్ డివిజన్ నూతన సబ్ కలెక్టర్‌గా 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సందీప్ రఘు వంశీ నియమితులయ్యారు. ఫేజ్–II శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్ ప్రొబేషనర్లకు సబ్ డివిజన్లలో పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సందీప్ రఘు వంశీని తెనాలి సబ్ కలెక్టర్‌గా నియమించింది.
ఆంధ్రప్రదేశ్
సబ్ కలెక్టర్‌గా సందీప్ రఘు వంశీ


