కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి సాగరతీరంలో కొలువుదీరనున్న 63 అడుగుల విజయ గణపతి చేతిలో 630 కిలోల భారీ బందరు లడ్డును ఏర్పాటు చేయనున్నారు. మల్లయ్య స్వీట్స్ ఆధ్వర్యంలో గౌర వెంకటేశ్వరరావు నేతృత్వంలో లడ్డును సిద్ధం చేస్తున్నారు. సాగరతీర మహాగణపతి ఉత్సవాల్లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఉత్సవ కమిటీ అధ్యక్షులు చలమలశెట్టి నరసింహారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయ గణపతి చేతిలో 630 కేజీల బందరు లడ్డు


