హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్యాపకుడికి పీహెచ్‌డీ పట్టా ప్రదానం

SKLM: టెక్కలిలో ఐతం ఇంజినీరింగ్ కళాశాల బేసిక్ సైన్స్ విభాగానికి చెందిన భౌతిక శాస్త్ర అధ్యాపకుడు పి.సురేష్ కుమార్ పీహెచ్‌డీ పట్టా సాధించారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ఈ విషయాన్ని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు.